banner image

ఆర్‌ఆర్‌ఆర్: ఎన్‌టీఆర్ హీరోయిన్|| RRR:NTR Heroine

RRR
RRR


 ఆర్‌ఆర్‌ఆర్: ఎన్‌టీఆర్ హీరోయిన్

RRR:NTR Heroine

ఆర్‌ఆర్‌ఆర్: ఎన్‌టీఆర్ హీరోయిన్

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్‌ సరసన ‌ఎవరు నటిస్తున్నారే సస్పెన్స్‌కు తెరదించింది చిత్ర బృందం. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి 'ఒలివియా మోరిస్' నటిస్తున్నట్లు చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. 7 ట్రైల్స్ ఇన్ 7 డేస్ అనే  టీవి సీరిస్ లో ఈ భామ నటించింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయాన్ని కూడా చిత్ర బృందం ప్రకటించింది. 'రే స్టీవన్ సన్' ఈ సినిమాలో మెయిన్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. 'ది థీరీ ఆఫ్ ఫ్లైట్' ద్వారా ఈ నటుడు సినిమాల్లో అరంగేట్రం చేశాడు. తర్వాత 'పనిషర్ వార్ జోన్' మంచి బ్రేక్ ని ఇచ్చింది. కంటిన్యూస్ గా టీవిషోస్ చేస్తూ పాపులారిటీని సంపాదించాడు.

రే స్టీవన్ సన్' తో పాటు మరో కీలక పాత్రలో అలీ సెన్ డూడీ నటిస్తుంది. 'జేమ్స్ బాండ్' సినిమాలో చిన్న క్యారెక్టర్ లో తళుక్కుమని మెరిసింది ఈ అమ్మడు.బీవేర్ ఫాల్స్ లాంటి టీవి సీరిస్ లో ఫేమస్ అయ్యింది. ఇండియానా జోన్స్, దలాస్ట్ ట్రూసెడ్ , కింగ్ సోలోమ్యాన్ మైండ్స్, డివిజన్ నైన్ టీన్ సినిమాల్లో నటించింది.

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం పిరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. రామ్‌చరణ్‌.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌.. కొమరం భీంగా నటిస్తున్నారు. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుంది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ఫై దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం 10 భాషల్లో వచ్చే ఏడాది  జూలై 30న విడుదల కానుంది.


RRR:NTR Heroine

Directors Dhirudha Rajamouli is in the prestigious screening of a multi-starrer movie RRR opposite NTR in a film that has been suspended. The film crew announced Wednesday that Hollywood actress 'Olivia Morris' will be playing opposite NTR. Bhama starred in the TV series 7 Trails in 7 Days. The film crew has also announced who will play the villain in the film. 'Ray Steven Son' is going to appear in the main villain role in the film. The actor made his film debut in 'The Theory of Flight'. The 'Punisher War Zone' then gave a good break. He continued to earn popularity by continuing to do television shows.

Ali Sen Doody will play another key role alongside Ray Steven Sun. He is a glittering character in the short film "James Bond". She has appeared in Indiana Jones, Dalast Truesed, King Solomon's Minds, and Division Nine Teen.

Young Tiger NTR and Mega Powerstar Ramcharan are the heroes and the film is being screened in Periodic Back Drop. Ramcharan .. Alluri Sitaramaraju, NTR .. Komaram Bheega. Bollywood beauty Alia Bhatt plays the heroine opposite Ram Charan. The movie, which is being produced by DVV Entertainment's Bannerfy Danayya with a huge budget of Rs 300 crore, will be released on July 30 next year in 10 languages.



ఆర్‌ఆర్‌ఆర్: ఎన్‌టీఆర్ హీరోయిన్|| RRR:NTR Heroine  ఆర్‌ఆర్‌ఆర్: ఎన్‌టీఆర్ హీరోయిన్|| RRR:NTR Heroine Reviewed by Uva Bharath on 1:00 AM Rating: 5

No comments:

Please do not enter any spam link in comment box

Comments System

blogger/disqus/facebook

Home Ads

Powered by Blogger.