![]() |
| Amma rajyam lo Kadapa Biddalu |
అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు
అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు
సిద్దార్థ్ థాథోలు దర్శకత్వం వహించిన రామ్ గోపాల్ వర్మ మూవీ 'అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు' గతంలో 'కమ్మ రాజ్యం లో కడప రెడ్లు '.
అజ్మల్ అమీర్, ధీరజ్, ధనంజయ్ ప్రభుణే మరియు మరిన్ని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వ్యంగ్య వ్యాఖ్యానం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. "ఈ రోజు విడుదలైన అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు హిట్ టాక్ దిశగా మంచి రెస్పాన్స్ వస్తుంది .
అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు
సినిమా లోని ప్రతి పాత్ర నిజమైన పాల్, సిబిఎన్, కల్యాన్, లోకేశ్ మరియు జగన్ లను పోలి ఉండడంతోనే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుస్తుంది. అలాగే నటించిన అందరూ చాలా కల్పితమైన మరియు కల్పితంగా చాలా బాగా నటించారని తెలుస్తుంది. చలన చిత్రం యొక్క కంటెంట్ ప్రస్తుత రాజకీయాలకు చాల దగ్గరగా ఉండటం వల్ల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. చాలా కాలం నుండి విడుదలకు అడ్డంకులు ఉన్నపటికీ 'అన్ని రాజకీయ నాయకులకు' RGV ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా లో RGV తన కథ కోసం నిజజీవితం నుండి భారీగా కథనాలు తీసుకున్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తుంది .అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు కథ విషయానికి వస్తే
గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ నాథ్ రెడ్డి (అజ్మల్ అమీర్) నాయకత్వంలోని ఆర్.సీ.పీ పార్టీ.. బాబు నాయకత్వంలోని వెలుగు దేశం పార్టీ పై అఖండ విజయం సాధిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ నాథ్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ప్రతి హామీను ఆచరణలో పెట్టడానికి అహర్నిశలు శ్రమిస్తుంటాడు. అయితే ఆర్.సీ.పీ నాయకులు అసెంబ్లీ సమావేశాల్లో బాబును మాటల దాడితో హేళన చేస్తూ ముప్పుతిప్పలు పెడతారు. ఆ అవమానభారంతో, తన చేత గాని కొడుకును చూస్తూ బాబు కుమిలిపోతుంటాడు. బాబును అలా చూడలేని ఆయన ప్రధాన అనుచరుడు దయనేని రమా, జగన్ నాథ్ రెడ్డి పై కుట్రలు పన్నుతాడు. కానీ ఆ క్రమంలోనే రమా అతి దారుణంగా హత్యకు గురవుతాడు. దయనేని రమాను హత్య చేయించింది జగన్ నాథ్ రెడ్డినా ? లేక బాబునా? మరెవరైనా? ఇంతకీ మధ్యంతర ఎన్నికలకు దారి తీసిన సంఘటనలు ఏమిటి? ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? చివరికి దయనేని రమాని చంపిన వ్యక్తి దొరికారా? లేదా? ఈ మొత్తం వ్యవహారంలో పీపీ జాల్, మన సేన అధినేత ఎలాంటి పాత్రను పోషించారు? లాంటి విషయాలు తెలియాలంటే అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు చిత్రం చూడాల్సిందే.
Amma rajyam lo Kadapa Biddalu
Ram Gopal Verma movie directed by Siddharth Thatholes 'Amma rajyam lo Kadapa Biddalu' formerly ' Kamma Rajyam lo Kadapa Biddalu '.The film, which stars Ajmal Amir, Dheeraj, Dhananjay Prabhu and many more, aims to make a sarcastic comment on the current political situation in Andhra Pradesh. "There is a good response to the Kadapa babies hit talk in the Amma Rajamy released today.
Amma rajyam lo Kadapa Biddalu
It seems that every character in the film resembles a real pal, CBN, Kalyan, Lokesh and Jagan. It seems that everyone who acted as well was very imaginative and fictional. The content of the film is so close to current politics that the audience is impressed. RGV has given special thanks to 'all politicians' despite the long-standing barriers to release. It is very clear that RGV has taken heavy stories from real life for his story.When it comes to story of Amma rajyam lo Kadapa Biddalu
The RCP Party led by Jagan Nath Reddy (Ajmal Amir) in the last general election. As chief minister, Jagan Nath Reddy works hard to ensure that every promise is put into practice without any backlash in order to fulfill his promise. However, RCP leaders threaten Babu with a verbal attack during the assembly. With that humiliation, Babu collapses looking at either his son or his son. His main follower, Dayaneni Rama and Jagan Nath Reddy are conspiring against him. But that is exactly how Rama is murdered. Will Jagan Nath Reddy kill Rama? Or baba? Someone else? What are the events leading up to the midterm elections? Who won that election? Did you finally find the man who killed Ramani Ramani? Or not? What role did PP Jaal and our army chief play in this entire affair? If you want to know about the picture of Amma rajyam lo Kadapa Biddalu.
అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు ||Amma rajyam lo Kadapa Biddalu
Reviewed by Uva Bharath
on
5:19 PM
Rating:
Reviewed by Uva Bharath
on
5:19 PM
Rating:

No comments:
Please do not enter any spam link in comment box