కళ్ళను అందంగా ఫ్రెష్ గా ఉంచుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి||Follow these tips to keep your eyes pretty fresh
![]() |
| Health Eyes |
కళ్ళను అందంగా ఫ్రెష్ గా ఉంచుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.
కొన్ని సార్లు నిద్ర సరిపోక.. కళ్లు ఎర్రగా లేదా వాచి చూడ్డానికి ఇబ్బందిగా ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని చిట్కాలు తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది. ఇలా చేస్తే కళ్లు కూడా అందంగా, కాంతివంతంగా మారతాయి.. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
కళ్లు అనేవి ముఖానికి అదనపు అందాన్ని తీసుకొస్తాయి. కళ్లు ఎంత కాంతివంతంగా ఉంటే ముఖం అంత అందంగా కనిపిస్తుంది. అందుకే కవులు సైతం.. కళ్లు అనగానే కలువలతో పోలుస్తారు. నయనాలు ఎంత బావుంటే అంత అందంగా కనిపిస్తారు. అయితే, కొన్ని సార్లు కళ్లు నిర్జీవంగా కనిపిస్తుంటాయి. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఆరోగ్యం సరిగా లేకపోవడం, నిద్ర సరిపోకపోవడం, ఎక్కువగా నిద్రపోవడం.. ఇలాంటి కారణాలతో కళ్లు చూడ్డానికి ఇబ్బందిగా ఉంటాయి.. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కళ్లు మళ్లీ అందంగా, కాంతివంతంగా కనిపిస్తాయి.
అవేంటంటే..
ఉదయం లేవగానే కళ్లు వాపు వచ్చినట్లు ఉంటే.. చల్లని నీటిని తీసుకోండి. వాటితో ముఖం కడగండి.. వీటిని తాగొచ్చు. ఇలా చేయడం వల్ల కాసేపటికి వాపు తగ్గుతుంది. ముఖాన్ని చల్లని నీటితో కడగడం వల్ల ముఖం కూడా అందంగా మారుతుంది. కళ్ల వాపు తగ్గుతుంది. రెగ్యులర్‌గా ఇలా చేస్తుంటే మీ కళ్లు ఎంతో కాంతివంతంగా, అందంగా మారతాయి.
స్పూన్స్‌తోనూ..
సమస్యని తగ్గించుకునేందుకు రెండు చెంచాలను తీసుకుని కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.. కాసేపటి తర్వాత వీటిని వాచిన కళ్లపై అదిమినట్లు పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ చల్లదనానికి వెంటనే కళ్ల వాపు వెంటనే తగ్గుతుంది. అయితే మరీ నొక్కినట్లు కాకుండా.. అదిమిపెడితే చాలు.. ఇలా చేస్తుండడం వల్ల కళ్ల వాపు త్వరగా తగ్గుతంది.
గ్రీన్ టీ బ్యాగ్స్..
వీటితో పాటు గ్రీన్ టీ బ్యాగ్స్‌ని కూడా కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి వాటిని కళ్ల పై పెట్టడం వల్ల త్వరగా సమస్య తగ్గుతుంది. అదే విధంగావీటిని ఇలా పెట్టుకుండడం వల్ల కళ్లు కాంతివంతంగా కూడా మారతాయి. అందంగా కనిపిస్తాయి. రిలాక్స్ అవుతాయి. కాబట్టి ఈ చిట్కా కూడా బాగానే పనిచేస్తుంది.
కీరా ముక్కలు..
కీరా ముక్కలు కూడా కళ్లని కాంతివంతంగా మార్చడంలో బాగా పనిచేస్తాయి. కీరాని చక్రల్లా కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టి లేదా అలానే కళ్లపై పెట్టుకోవాలి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత తీయాలి. ఇలా చేస్తుంటే కళ్లు రిలాక్స్ అయి అందంగా కనిపిస్తాయి.
వీటితో పాటు కాటన్ ప్యాడ్స్ తీసుకుని వాటిపసై కొద్దిగా రోజ్ వాటర్ వేసి అలానే ఫ్రిజ్‌లో పెట్టి ఆ తర్వాత కళ్లపై పెట్టాలి. ఇలా చేస్తుండడం వల్ల త్వరగా కంటి సమస్యలు తగ్గుతాయి. అందంగా మారతాయి. ఇలాంటి టిప్స్ రెగ్యులర్‌గా పాటిస్తుంటే కళ్లు అందంగా మారుతాయి.
కంప్యూటర్ ఎక్కువగా చూడడం, గ్యాడ్జెట్స్‌ని ఎక్కువగా వాడడం వల్ల కళ్లు కాంతిహీనంగా తయారవుతాయి. కాబట్టి వాటి వాడకాన్ని తగ్గించండి. లేదు కచ్చితంగా వాడాలి అంటే బ్రైట్ నెస్ తగ్గించి వాడండి. వీటితో పాటు బయటికి వెళ్లినప్పుడు ఎక్కువగా సన్ గ్లాసెస్ వాడడం అలవాటు చేసుకుంటుండండి. దీని వల్ల కళ్లు కాంతి కోల్పోకుండా ఉంటాయి. సరిపడినంత నిద్రపోవడం, విటమిన్ ఏ ఉన్న ఆహారం తీసుకోవడం వంటివి చేస్తుండడం వల్ల కూడా కళ్లు కాంతివంతంగా మారతాయి.
Follow these tips to keep your eyes pretty fresh...
Sometimes sleep is inadequate. Eyes may be red or itchy. Taking a few tips can reduce the problem. Doing so will make the eyes look beautiful and bright .. Let's see what those tips are.
Eyes add extra beauty to the face. The eyes are so bright that the face looks so beautiful. That is why poets, too, eyes are compared to Lilys. The treats look so good. However, at times the eyes may look inanimate. There are many reasons for this. Lack of health, inadequate sleep, excessive sleeping, etc .. It is difficult to see the eyes for a few reasons.
That's what they are..
If your eyes are swollen in the morning, take cold water. Wash the face with them. Doing so reduces inflammation for a while. Washing the face with cold water also makes the face look beautiful. Reducing the swelling of the eyes. Doing this regularly will make your eyes look brighter and brighter.
With Spuns ..
To reduce the problem, take two spoonfuls and put them in the fridge for a while. Doing so will reduce the swelling of the eyes immediately after the cold. However, rather than being too stressed .. If you put it .. Doing this will reduce the swelling of the eyes quickly.
With Green Tea Bags ..
In addition, keeping green tea bags in the fridge for a while can help reduce the problem quickly. Similarly, putting them on will also make the eyes light. Looks pretty. Relax. So this tip works just as well.
With Keira's pieces ..
Keira pieces also work well in making the eyes light. Cut the kirana chakras and put them in the fridge or on the eyes. Take off after 5 to 10 minutes. Relax the eyes and make them look good.
In addition, take cotton pads, put a little rose water on them and put them in the fridge and then on the eyes. Doing so will reduce eye problems quickly. Become pretty. Regular practice of such tips will make the eyes look beautiful.
Too much of a computer and too much use of gadgets can make the eyes light. So reduce their use. No. Definitely use lessen the brightness. Along with going out and using sunglasses more often. This will prevent the eyes from losing their light. Getting enough sleep and taking a vitamin-rich diet can also brighten the eyes.
కళ్ళను అందంగా ఫ్రెష్ గా ఉంచుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి||Follow these tips to keep your eyes pretty fresh
Reviewed by Uva Bharath
on
7:46 PM
Rating:
Reviewed by Uva Bharath
on
7:46 PM
Rating:


No comments:
Please do not enter any spam link in comment box