banner image

Siva Botany patamundi song

siva botani song
Siva Botany pataundi peradi song
లైటు గా ఫీవర్ ఉంది ...కొద్దిగా కోల్డ్ ఉంది కోవిడో కాదో చెప్పరా...!!
పక్కనే కేసు ఉంది ..గుండెలో గుబులుగుంది...సోదరా ఏమి సేతు రా..!!

లైటు గా ఫీవర్ ఉంటే డోలొ చాలు...
కొద్దిగా జలుబైతే స్టీమ్ మేలు...
పల్స్ ఆక్సిమీటర్ లో రీడింగ్ చూడూ....
ఈ టైం లో టెస్టు కన్న రెస్టు మేలు...!!

జగడ జగడ జగడ జగడ జామ్....
జగడ జగడ జగడ జగడ జామ్....

అయ్యో!!!!  కేసులే పెరుగుతుంటే మూర్చలే ముంచుకొచ్చే ...మార్గమే చెప్పు గురువా...

ఎహె ఛి... తాళం రాదు కేసులంట ..కేసులు...తాళం లో పాడ రా వేధవా....!! 

కేసులే తల్చుకుంటే మూర్చలే ముంచుకొచ్చే
మార్గమే చెప్పు గురువా...!
తందనా తందనన తందనా తందనన 
తందనా తందనన నా.....

కొండ లా నంబర్ ఉంది ఎంతకీ తగ్గనంది ...
ఏంది రో దీని గోడవా...!
తందనా తందనన తందనా తందనన 
తందనా తందనన నా.....

ఎందుకీ హైరానా వెర్రి నాన్నా ..
సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండు నాయనా...
వాడరా సానీటైసర్ ఎప్పుడైనా...
దూరం గా మసులుకోరా ఎవడికైనా...

జగడ జగడ జగడ జగడ జామ్...
జగడ జగడ జగడ జగడ జామ్...

మాక్సిమం రక్షణిచ్చు మాస్కు పై ధ్యాస ఉంచు...
కరోనా ను ఆపవచ్చు రోయ్....ఒరేయ్...!!
వెల్త్ పై ఉన్న శ్రద్ధ హెల్త్ పై పెట్టు కాస్త....
నూరేళ్లు బతుకు తావు రోయి....

అరే ఏంది సార్....

టీవీలు, వాట్సాప్ లు చూడనోళ్లు...
ఏ భయము లేకుండా హాయిగుంటరు..
బతుకంతా వాటితోనే గడిపెటోళ్లు...
భయం తోటి బిక్కు బిక్కుమంటు సస్తరు....

జగడ జగడ జగడ జగడ జామ్...
జగడ జగడ జగడ జగడ జామ్....

Siva Botany patamundi song Siva Botany patamundi song Reviewed by Uva Bharath on 1:07 PM Rating: 5

No comments:

Please do not enter any spam link in comment box

Comments System

blogger/disqus/facebook

Home Ads

Powered by Blogger.