![]() |
| Coronavirus symptoms |
కరోనావైరస్ లక్షణాలు
కరోనా వైరస్ సోకిందని మీకు అనుమానమా ..?కరోనావైరస్ మిగిలిన ప్రమాదకరమైన వైరస్‌ల మాదిరిగా గాలిలో ప్రయాణించలేదు. కానీ, వైరస్ బారినపడ్డ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ పెట్టుకుంటే మాత్రం వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.నేషనల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారం నేరుగా కాంటాక్ట్ పెట్టుకోవడం అంటే వైరస్ బారిన పడ్డ వ్యక్తితో రెండు మీటర్ల కన్నా తక్కువ దూరంలో 15 నిముషాల కన్నా ఎక్కువ సేపు గడపడం
భారత్ లో కరొన వైరస్ అప్డేట్స్
ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపరల ద్వారా కోవిడ్-19 వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తుంపర్లలో కరోనావైరస్ కణాలు ఉంటాయి
ఈ వైరస్ ఏదైనా వస్తువుకు అంటిపెట్టుకుని సజీవంగా చాలా కాలంపాటు ఉంటుంది. చల్లని ప్రదేశాల్లో తొమ్మిది రోజుల వరకూ ఇది బతికుండే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.కాబట్టి, ఆ వైరస్ ఉన్న వస్తువులపై చేతులు వేసిన వాళ్లకూ అది సోకే ప్రమాదం ఉంది. అందుకే, మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్ల హ్యాండ్ రెయిల్స్, మెట్రో రైళ్లలో నిలబడేటప్పుడు పట్టుకునే హ్యాండిళ్లు, బస్సుల్లో సీట్ల వెనుక ఉండే హ్యాండిళ్లు వంటి వాటిపై చేతులు వేయకుండా ఉంటే మంచిది.
ఆ వస్తువులను పట్టుకుని, తర్వాత ఆ చేతితో ముఖాన్ని, నోటిని, ముక్కు, కళ్లను తాకితే వైరస్ నేరుగా శరీరంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
దగ్గు, తుమ్ము వస్తున్నప్పుడు టిష్యూ పేపర్లను లేదా మోచేతిని అడ్డు పెట్టుకోవాలి. చేతులను కడుక్కోకుండా ముఖాన్ని ముట్టుకోకూడదు. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నుంచి దూరంగా ఉండటం చాలా ముఖ్యమైన అంశం. ఇలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫేస్ మాస్కులు ఉపయోగించినా పూర్తి రక్షణ ఉండదు.
కరోనావైరస్ లక్షణాలు
కరోనావైరస్ సోకినవారిలో లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి.వైరస్ ముందుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, దగ్గు లేదా ముక్కు కారడం లాంటి సాధారణ లక్షణాలతో దానిని గుర్తించవచ్చు. అయితే, ఒక్కోసారి ఇవి సాధారణ జలుబు లేదా ఫ్లూ కావచ్చని నిర్లక్ష్యం చేసే ప్రమాదం కూడా ఉంది.
జ్వరంతో మొదలై, తీవ్రమైన పొడి దగ్గు వస్తుంది. వారం వరకూ అదే పరిస్థితి కొనసాగితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి.కానీ, సీరియస్ కేసుల్లో ఇన్ఫెక్షన్ న్యుమోనియా లేదా సార్స్‌గా మారుతుంది.కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. ముఖ్యంగా పార్కిన్సన్, డయాబెటిస్ లాంటి వ్యాధులు ఉన్నవారు దీనికి గురవుతున్నారు.ఈ ఇన్ఫెక్షన్ వదిలించుకోడానికి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక చికిత్సలూ లేవు. ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులకు డాక్టర్లు ప్రస్తుతం వారి లక్షణాల ఆధారంగా చికిత్సలు అందిస్తున్నారు.ఒళ్లు నొప్పులు, గొంతు నొప్పి, తల నొప్పి వంటివి కూడా రావచ్చు. తప్పనిసరిగా వస్తాయనేమీ లేదు.
సాధారణంగా ఈ లక్షణాలు కనిపించడానికి 5 రోజుల సమయం పట్టొచ్చు. అయితే, కొందరిలో ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Do you think the coronavirus is infected ..?
The coronavirus does not travel in the air like other viruses. However, direct contact with a person infected with the virus is associated with an increased risk of infection.
Experts say that COVID-19 virus spreads through rash when the infected person gets near or sneezes. These tumors contain coronavirus cells
This virus can attach to any object and stay alive for a long time. Doctors say that it can survive for up to nine days in cold places. This is why it is better if you do not lay hands on the escalator handrails at the metro stations, the handles that can be held on the metro trains, and the seat handles on the buses.
If you hold those objects and then touch the face, mouth, nose, and eyes with the hand, the virus can go straight into the body.
Tissue papers or elbows should be blocked when coughing and sneezing. Do not touch the face without washing your hands. The most important factor is to stay away from the infected person. Doing this can prevent the spread of the virus.
According to medical experts, using face masks is not a complete protection.
Coronavirus symptoms
coronavirus symptoms day by day
Symptoms are very common in people infected with coronavirus.The virus first affects the lungs. It can be identified with common symptoms such as shortness of breath, coughing or runny nose. However, there is also the risk of overlooking the common cold or flu each time.
Beginning with fever and having severe dry cough. If the condition persists for a week, there will be difficulty breathing.In serious cases, however, the infection becomes pneumonia or sarcasm.Most of the corona patients are elderly. People with Parkinson's and diabetes, in particular, suffer from it. There are currently no special treatments to get rid of this infection. Doctors are currently offering treatments for patients who get the infection.Skin pains, sore throats and headaches may also occur. Not necessarily. Usually it can take up to 5 days for these symptoms to appear. However, some doctors and scientists say it may not take much longer.
According to the World Health Organization (WHO), it can take up to 14 days for a coronavirus infected person to show symptoms. Some researchers estimate that this can take as long as 24 days.
In some people, coronavirus infection does not appear immediately. However, those who come in contact with them at the time are at risk of contracting the virus.
Coronavirus symptoms
Reviewed by Uva Bharath
on
7:53 PM
Rating:
Reviewed by Uva Bharath
on
7:53 PM
Rating:

No comments:
Please do not enter any spam link in comment box